Case filed against kodandaram

Case filed against Kodandaram

Case filed against Kodandaram

Case filed against Kodandaram.png

Posted: 09/17/2012 02:00 PM IST
Case filed against kodandaram

Kodandaramరాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్ద చిక్కులే తెచ్చి పెట్టే విధంగా ఉన్నాయి. ఈ వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వారు సీరియన్ గా తీసుకోవడమే కాకుండా,  పోలీసులకు ఫిర్యాదు చేడయంలో వారు ఆరా తీస్తున్నారు. ఈ విషయం పై పలువురు మీడియా ప్రతినిధుల నుండి సమాచారం అడిగితెలుసుకున్నట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు మంత్రికి హాని చేసే విధంగా ఉండటమే కాకుండా, తెలంగాణ వాదులను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన పై కేసు నమోదు చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎంత జేఏసీ ఛైర్మెన్ అయినా, బలమైన తెలంగాణ భావాలు కలిగిన వ్యక్తి అయినా, ఒక మంత్రిని పట్టుకొని అలా మాట్లాడటం పద్దతి కాదంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No telangana bill in assembly cm kiran
Sridhar babu disappointed with kodandaram warning  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles