Sridhar babu disappointed with kodandaram warning

Sridhar Babu disappointed with Kodandaram warning. kodandaram, sripada rao, telangana, JAC

Sridhar Babu disappointed with Kodandaram warning. kodandaram, sripada rao, telangana, JAC

Sridhar Babu disappointed with Kodandaram warning.png

Posted: 09/17/2012 01:55 PM IST
Sridhar babu disappointed with kodandaram warning

Sridhar-babuకాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ తెలంగాణ విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర బాధను కల్గించినట్లు ఉన్నాయి. ఆయన ఆవేదనను అసెంబ్లీ ఆవరణలో వ్యక్తం చేశారు. కోదండరామ్ శ్రీధర్ బాబు అతని తండ్రి శ్రీపాదరావు కు ఏమయిందో గుర్తుకు తెచ్చుకోవాలని, అతనికి పట్టిన గతే నీకు పడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యల పై ఆయన అసెంబ్లీ వాయిదా పడిన తరువాత పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి కోదండరామ్ ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. వారు కోదండరాం వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. తన బాధను అసెంబ్లీ ఆవరణలో వెల్లబోసుకున్నా శ్రీధర్ బాబును పట్టించుకునేవారే కరువయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Case filed against kodandaram
Ou students takes out rally police foils attempt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles