Minister viswaroop son arrest in drunk and drive

Krishna Reddy, son of minister Viswaroop has been arrested. Apparently, he was found to be drunk and he was driving. Sources say his car bearing number AP 9 CC 117 has been seized and a drunken driving case has been filed against Krishna Reddy

Minister Viswaroop Son arrest in drunk and drive.png

Posted: 09/15/2012 03:23 PM IST
Minister viswaroop son arrest in drunk and drive

krishna-reddy

రాష్ట్ర రాజకీయ నాయకులు, సినీ తారల కొడుకులు తప్ప తాగి కారు డ్రైవ్ చేసుకుంటూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగినా తాజా మరో మంత్రి కుమారుడు కూడా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయాడు.  రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి విశ్వరూప్ తనయుడు క్రిష్ణారెడ్డి మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు.    అతను నడుపుతున్న కారు వోల్వో (ఎపి 9 సిని 117) ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr meets aicc member vayalar ravi
Mohan babu comments on nandi awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles