Kcr meets aicc member vayalar ravi

K Chandrasekhar Rao, TRS president, AICC observer, Vayalar Ravi, Telangana issue

TRS president K Chandrasekhar Rao met AICC observer for Andhra Pradesh and Union Minister for Overseas Indian Affairs Vayalar Ravi in New Delhi. The one-on-one meeting lasted for more than one hour. It is understood that the separate Telangana issue was the prominent one that came up in the discussion.

KCR meets AICC member Vayalar Ravi.png

Posted: 09/15/2012 01:33 PM IST
Kcr meets aicc member vayalar ravi

K.-Chandra-Shekar-Raoపార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ అంశం పై ఢిల్లీలోని పలువురు కాంగ్రెస్ నేతలతో ముఖాముఖి చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ తో కలిసి కేరళ వైద్యుడిగా పేరొందిన వాయలార్ రవితో అరగంటకు పైగా చర్చలు సాగించారు.ఈ చర్చలలో కేసీఆర్ వాయలార్ రవితో తెలంగాణ రాష్ట్రమిస్తే సరి, లేదంటే మళ్లీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయక తప్పదని హెచ్చరించినట్లు వార్తలు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంకా జాప్యం చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం నుంచి తనకు స్పష్టమైన సంకేతాలున్నాయని కొన్నాళ్ళుగా చెబుతూ వచ్చిన ఆయన ఈసారి హైకమాండ్‌కు గట్టి హెచ్చరికలు చేసినట్లు సమాచారం. మరి కేసీఆర్ హెచ్చరికలతో అధిష్టానం దిగి వచ్చి తెలంగాణ ప్రకటిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  German anger phone service lets you scream and shout for a price
Minister viswaroop son arrest in drunk and drive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles