Mohan babu comments on nandi awards

Actor Mohan Babu, Hero Mohanbabu, Manchu Mohan Babu, Mohan Babu comments, Sensational comments, Controversial comments, Nandi Awards, Tollywood stars

Actor Mohan Babu, Hero Mohanbabu, Manchu Mohan Babu, Mohan Babu comments, Sensational comments, Controversial comments, Nandi Awards, Tollywood stars

Mohan Babu comments on Nandi Awards.png

Posted: 09/15/2012 01:23 PM IST
Mohan babu comments on nandi awards

Mohan-babuతెలుగు సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు నంది అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉగాది పర్వదినం సందర్భంగా అందజేసే నందివార్డుల పై మోహన్ బాబు తిరుపతిలో ప్రఖ్యాత హిందీ రచయిత మునిసుందరం రచించిన 'ఒక యుద్ధం తరువాత' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న రాత్రి తిరుపతిలోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోహన్‌బాబు సినీ నంది అవార్డుల ఎంపిక తీరుపై విరుచుకుపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నంది అవార్డులు రావాలంటే పైరవీలు చేసుకోవాలని, అలా అయితేనే నంది అవార్డులు వస్తాయని అన్నారు. తనకు ఇంత వరకు నంది అవార్డు రాకపోవడానికి రాజకీయాలే కారణం అని, దేశం గర్వించదగ్గ నటుడు పెద్ద ఎన్టీఆర్ కి నంది అవార్డు రాలేదని, మాకు పైరవీలు చేసుకొని అవార్డు తీసుకునేంత ఖర్మ పట్టలేదని, నంది అవార్డులు వెనుక రాజకీయం ఉన్నందున ప్రతిభకు సరైన గుర్తింపు దక్కడం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister viswaroop son arrest in drunk and drive
Rss chief sudarshan passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles