German anger phone service lets you scream and shout for a price

German anger phone service lets you scream and shout, for a price, phone, Angry, Wife, Boss, 1 Minits 90 Rupees,

German anger phone service lets you scream and shout, for a price

German00.gif

Posted: 09/15/2012 04:07 PM IST
German anger phone service lets you scream and shout for a price

German anger phone service lets you scream and shout, for a price

మీ బాస్ ను తిట్టాలనుకుంటున్నారా? ఇంక , మీ భార్యను, మీ శత్రువును, ఎవరినైనా కోపంతో తిట్టాలని ఉందా? అయితే వెంటనే మాకు  ఒక ఫోన్ చేయండి? ఆ కోపాన్ని తగ్గించుకోండి?  మీరు ఏం తిట్టలనుకున్నారో ... అవన్నీ హ్యపీగా .. హాయిగా ... మనసారా ..మీ కోపం పోయేంత వరకు తిట్టండి?  మేము మాత్రం  మీరు తిట్టే తిట్టులను ఓపిగ్గా వింటాం?  అంటూ  ఒక సంస్థ  ముందుకు వచ్చింది. ‘‘స్వేర్ ఎవే’’ హాట్ లైన్  సర్వీసుకీ  ఫోన్ చేసి కోపం తీరేవరకూ తిట్టవచ్చాట? ఇప్పుడు జర్మనీవాసులు ఇలాగే చేస్తున్నారు.  కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది?  అలా ఫోన్ చేసిన వ్యక్తి ఆక్రోశాన్నీ  తిట్లను ఓపిగ్గా విన్నందుకు  నిమిషానికి 1.49 (దాదాపు రూ. 90)  యూరోలు వసూలు చేస్తారట ఆ కంపెనీ. కోపం వచ్చినప్పుడు మన భావోద్వేగాలను ఎవరిమీద పడితే  చూపిస్తే  తరవాత చాలా సమస్యలొస్తాయి. మనసులోనే దాచుకుంటే  బాధ తీరదు.  అలాంటి వారు పోన్ చేసి  మనసును తేలిక పరచుకోవచ్చు అని అంటున్నారు  స్వేర్ ఎవే సంస్థ. అదండీ సంగతి, ఆఖరికీ కోపమూ కన్నీళ్లలోనూ వ్యాపారకోణం చూస్తున్నారు. అయితే ఫోన్ నెంబరు కావాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఇంక మన హైదరాబాద్  బ్రాంచ్ పెట్టలేదు? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Britain future queen goes topless
Kcr meets aicc member vayalar ravi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles