Cm and chandrababu pays tributes to suman

Chief minister Kiran Kumar Reddy and TDP supremo Chandrababu Naidu paid rich ... His dead body was kept at Ramoji Film City wherein the leaders paid tributes to Suman. ... CM Kiran Kumar Reddy Visits Chiru House ...

CM and Chandrababu pays tributes to Suman.png

Posted: 09/07/2012 04:06 PM IST
Cm and chandrababu pays tributes to suman

Chandrababuరామోజీ రెండో కుమారుడు సుమన్ మరణంపై ఆయా రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులుతీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిజెపి నేత వెంకయ్యనాయుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, సిపిఐ నేత నారాయణ ఇంకా మంత్రులు శ్రద్దాంజలి ఘటించారు. సుమన్ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. రచయితగా, చిత్రకారుడిగా, నటుడిగా, ఈటీవీ డైరెక్టర్గా తెలుగు టీవీ ప్రేక్షకులకు సుమన్ సుపరిచితులని, ఆయనను కోల్పోవడం కళారంగానికి తీరని లోటని, చిన్నవయసులోనే సుమన్ కన్నుమూయటం బాధాకరమని పలువురు అన్నారు.  సుమన్ సతీమణి విజయేశ్వరి, పిల్లలు, రామోజీరావు, కుటుంబ సభ్యులకు తమతమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No petrol price hike now jaipal reddy
Hike in petrol diesel prices likely within 48 hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles