No petrol price hike now jaipal reddy

Fuel price hike put on hold, OMCs decline

Govt has no immediate plan to raise domestic fuel prices, oil minister S Jaipal Reddy said today, adding that it was now up to the cabinet to

No petrol price hike now.png

Posted: 09/07/2012 04:11 PM IST
No petrol price hike now jaipal reddy

Jaipal-reddyగత రెండు రోజుల క్రితం కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కి ఆయిల్ కంపెనీలు రోజుకు 550 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయని, తక్షణమే పెట్రోల్ రేట్లు పెంచాలని విన్నవించాయి. దీంతో త్వరలో పెట్రోలు రేట్లు 5 రూపాయల వరకు పెరుగుతాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తల పై స్పందించిన జైపాల్ రెడ్డి ఈ వార్తలను ఖండించారు. పెట్రోల్ ధరల్ని ఇప్పుడే పెంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని, ఈ పెంపు పై నిర్ణయం కేబినెట్ తీసుకుంటుందని, దీని పై రాజకీయ ఏకాభిప్రాయం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు అయిన ఐవోసీ, హెచ్ పీసీఎల్ షేర్లు నష్టపోతున్నాయి. జైపాల్ రెడ్డి ప్రకటన ప్రజలకు కాస్త ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Potential habitable exoplanet found around a red dwarf star
Cm and chandrababu pays tributes to suman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles