Hike in petrol diesel prices likely within 48 hours

Hike in petrol, diesel prices likely within 48 hours, Sonia Gandhi,

Hike in petrol, diesel prices likely within 48 hours

diesel.gif

Posted: 09/07/2012 03:28 PM IST
Hike in petrol diesel prices likely within 48 hours

Hike in petrol, diesel prices likely within 48 hours

డీజిల్ ధరల పెంపు ప్రతిపాదనపై నిర్ణయాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశాల నుంచి తిరిగి వచ్చాకే తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 2న వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సోనియాగాంధీ 10న తిరిగి వస్తారు. డీజిల్ ధరల పెంపు నిర్ణయం సున్నితమైనది కావడంతో సోనియాగాంధీ వచ్చాకే యూపీఏ స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు చమురు మంత్రిత్వ శాఖ, పెట్రోల్ మంత్రిత్వ శాఖలు పట్టుబడుతుండగా కనీసం పెట్రోల్ ధరలైనా తక్షణం పెంచాలని చమురు మార్గెటింగ్ సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వ నియంత్రణ నుంచి పెట్రోల్ ను తప్పించగా డీజిల్ మాత్రం ఇప్పటికీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంది. ఈ క్రమంలో పెట్రోల్ ధరలు పెంపు వచ్చే వారమే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ పెంపు లీటర్ కు 5రూపాయలు ఉండే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm and chandrababu pays tributes to suman
Minister stages walk out at workshop n visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles