Hyderabad karnataka region gets spl status

Centre Nod to Proposal for Special Status to 6 Karnataka Districts,Hyderabad-Karnataka region gets spl status

Centre Nod to Proposal for Special Status to 6 Karnataka Districts

Hyderabad.gif

Posted: 09/05/2012 04:40 PM IST
Hyderabad karnataka region gets spl status

Centre Nod to Proposal for Special Status to 6 Karnataka Districts

 హైదరాబాద్ - కర్ణాటక ప్రాంతానికి చెందిన 6 జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 371కి సవరణ చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీంతో హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రజల కలలు సాకారమయ్యాయి. ఈ సవరణతో బీదర్, రాయచూరు, కొప్పల్, బళ్లారి, గుల్బర్గా, యాదగిరి జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించనున్నారు. దీనితో గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.

ప్రత్యేక ప్రతిపత్తితో ప్రయోజనాలివే..

హైదరాబాద్ - కర్ణాటకకు చెందిన 6 జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడంతో ఈ జిల్లాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లు లభిస్తాయి.

ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Railway platform ticket
No indian community can claim majority status  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles