Addanki engineer dead in america

California-Engineer-Dead ,California, Indian software engineer, dead, Prakasam dist, police investigation

Addanki Engineer-Dead in America

Addanki.gif

Posted: 09/03/2012 05:34 PM IST
Addanki engineer dead in america

California-Engineer-Dead

 అమెరికా, న్యూయార్క్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పడపాటి రాజాచౌదరి మృతి చెందారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాజా చౌదరి(25) న్యూయార్క్‌లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నారు. సహచర మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రాజా ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృత్యువాతపడ్డారు. రాజా మరణవార్తతో అద్దంకిలోని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Can nda deliver telangana with in 6 months
Veiled woman reads news on egypt state tv  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles