Can nda deliver telangana with in 6 months

bjp, nda, trs, t state, telanganam jac

Now the question hangs on how long this unification of the three regions namely Coastal districts, Rayalaseema and the Telangana as Andhra Pradesh, can remain

Can NDA deliver Telangana.png

Posted: 09/03/2012 09:19 PM IST
Can nda deliver telangana with in 6 months

బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఆయన ఢిల్లీలో పోరు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతు తెలపడానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హాజరై మాట్లాడుతూ.... బీజేపీ 2014 లో కేంద్రంలో అధికారంలోకి వస్తే... 6 నెలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని,  గతంలో మూడు రాష్ట్రాలను ప్రకటించిన ఘనత బీజేపీకే ఉందని అన్నారు. దీక్షలో ప్రారంభించన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తప్పేంటని, అన్నదమ్ముల్లా ఉండి విడిపోదామని అన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అదికారంలోకి వస్తే ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మాజీ అద్యక్షుడు రాజ్ నాద్ సింగ్ ప్రకటించారు.డిల్లీలో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ పోరు దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చిన చరిత్ర కూడా బిజెపిదేనని ఆయన అన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే తప్పమేటి అని ప్రశ్నించారు. అన్నదమ్ముల్లా విడిపోదామని ఆయన అన్నారు.  తెలంగాణపై ఇచ్చిన మాట తప్పినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sorry teacher movie releas postpone
Addanki engineer dead in america  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles