Veiled woman reads news on egypt state tv

Veiled woman reads news on Egypt state TV,veil, Islamist President Mohammed Morsi, Shura Council, Muslim Brotherhood, Egyptians, Fatma Nabil

Veiled woman reads news on Egypt state TV

Veiled.gif

Posted: 09/03/2012 05:28 PM IST
Veiled woman reads news on egypt state tv

Veiled woman reads news on Egypt state TV

ఈజిప్ట్ లో  విరిసిన నూతన స్వేచ్చా పరిమాళాలకు మచ్చుతునక. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా  ఓ మహిళా యాంకర్ తన  ముసుగును తొలగించిచుకుని వార్తలు చదివినట్లు తెలుస్తోంది.  ఈజిప్ట్ ప్రభుత్వ ఛానల్-1 మిడ్ డే బ్రాడ్ కాస్ట్ లో  ఆదివారం  ఈ సంఘటన జరిగింది.  ఈ సంఘటన చూసిన చాలా మంది ఆశ్చర్యానికి  లోనయ్యారు.  ఇప్పటి వరకూ  ప్రభుత్వ  టెలివిజన్ లో హిజాబ్  ( ముఖం కనిపించకుండా కప్పుకొనే వస్త్రం)  ఉంటేనే  పనిచేయడానికి  మహిళలను  అనుమతించేవారు.  హోస్నీముబారక్  అంకం ముగిసిపోవడం..ముస్లీం బ్రదర్ హుడ్  ప్రభుత్వం  ఏర్పడడంతో  ఆ కఠిన నిబంధనలు తొలగిపోయి ఈ అద్భతుం జరిగినట్లు ఈజిప్ట్ ప్రజలు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Addanki engineer dead in america
India national song  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles