India national song

India was undecided about national anthem at Independence

India was undecided about national anthem at Independence

India.gif

Posted: 09/03/2012 05:23 PM IST
India national song

India was undecided about national anthem at Independence

ఇటీవల మహారాష్ట్ర రాజ్ భవన్ లో  కొత్తగా ఏర్పాటు  చేసిన చరిత్రక  పత్రాల  భాండాగారంలోని లేఖల ద్వారా  తాజాగా  ఈ విషయం వెల్లడైంది.  ఈభాండాగారాన్ని  ప్రజలకు అదుబాటులోకి తెచ్చారు.  రవీంద్ర నాథ్  ఠాగూర్  ‘జనగణమణ’ రచించినట్లు తెలుస్తోంది.మన దేశానికి జాతీయగీతం ఎప్పటి నుండి ఉంది ? స్వాతంత్రం వచ్చిన వెంటనే జాతీయగీతం పాడుతున్నామా ?అసలు ‘జనగణమన’ ఎప్పటి నుండి జాతీయ గీతంగా ఉంటోంది ? అన్న దానికి ఇటీవలె అధికారిక ధృవ పత్రం ద్వారా అసలు విషయం వెలుగు చూసింది. 1947 ఆగస్టు 15 నాటికి మనకు జాతీయ గీతం అంటూ ఏదీ లేదు. 1950 జనవరి 24న భారతీ పార్లమెంటు ఆమోదించిన తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జన గణ మణ’ గీతం తీయగీతంగా అమలులోకి వచ్చింది. 1947 నుండి 1949 వరకు ‘చక్రవర్తిని దేవుడు రక్షిస్తాడు’ అనే బ్రిటన్ జాతీయ గీతాన్నే బొంబాయి రాష్ట్రంలో  ఆలపించేవారు. అప్పటి బొంబాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 1947 ఆగస్టు 11న జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీచేశారట. అయితే వందేమాతరం లేదా బ్రిటన్ జాతీయగీతాలలో ఏదయినా పాడుకోవచ్చని వెసులుబాటు కల్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veiled woman reads news on egypt state tv
Raj thackeray gives hindi channels a piece of his mind  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles