Mp spy reddy takes back resignation

Return to frontpage ... Congress MP from Nandyal S.P.Y. Reddy announced on Friday his decision to ... Mr. Reddy told The Hindu from New Delhi that he would send his resignation letter to Lok Sabha Speaker Meira Kumar.

Return to frontpage ... Congress MP from Nandyal S.P.Y. Reddy announced on Friday his decision to ... Mr. Reddy told The Hindu from New Delhi that he would send his resignation letter to Lok Sabha Speaker Meira Kumar.

MP SPY Reddy takes back resignation.png

Posted: 09/01/2012 09:21 PM IST
Mp spy reddy takes back resignation

రాజకీయ నాయకుల మాటలు పూటకో విధంగా ఉంటాయని మరోసారి రుజువు చేశాడు కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి. శ్రీశైలం నీటి విడుదలను సాకుగా చూపి తన పదవికి రాజీనామా చేస్తానని బెదిరించిన ఆయన నేడు తన రాజీనామాను వెనిక్కి తీసుకున్నారు. అదేం అంటే... కర్నూలుకు నీటి విషయంలో సీఎం హామి ఇచ్చాడు అందుకే రాజీనామాను విరమించుకున్నానని తెలిపాడు.

నేడు ఆయన నీటి విడుదల విషయంలో కొంత మంది ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. కర్నూలుకు 0.5 టిఎంసిల నీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, దీంతో రాజీనామా యోచనను విరమించుకున్నానని ఎస్పీవై రెడ్డి భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. శ్రీశైలం నుంచి పెద్ద యెత్తున నీటిని విడుదల చేస్తే కర్నూలు జిల్లా సాగునీటికి, మంచినీటికి ఎద్దడి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ సమస్యపై జిల్లా మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కిందికి నీటిని విడుదల చేస్తే తమకు తిప్పలు తప్పవని వారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana future predictions
Uppunuthala to join ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles