Uppunuthala to join ysrcp

A senior Congress leader from Nalgonda Uppununthala Purushotham Reddy and TDP leader Sankineni Venkateswara Rao are set to join YSR Congress Party soon.

A senior Congress leader from Nalgonda Uppununthala Purushotham Reddy and TDP leader Sankineni Venkateswara Rao are set to join YSR Congress Party soon.

Uppunuthala to join YSRCP.png

Posted: 09/01/2012 09:20 PM IST
Uppunuthala to join ysrcp

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని బాహాటంగా విమర్శించిన నాయకులు, వైయస్ అంటే పడని నాయకుల కుమార్తెలు ఇప్పుడు మెల్లి మెల్లిగా జగన్ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొన్నటికి మొన్న పీజేఆర్ కుమార్తె ఆ పార్టీలో చేరగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పునూతుల పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈనెల తొమ్మివ తేదీన తన అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో జగన్మోహన్‌రెడ్డి సమర్ధవంతమైన నేతగా ఎదుగుతారని ఉప్పునూతల అభిప్రాయపడ్డారు. కాగా గతంలో దివంగత వైఎస్‌ను విమర్శించిన ఉప్పునూతల ఇప్పుడు రాజశేఖర్‌రెడ్డిని పొగుడుతూ, జగన్ పార్టీలో చేరడం విశేషం. ప్రత్యేక తెలంగాణకు వైఎస్సే అడ్డంకి అని ఉప్పునూతల విమర్శించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp spy reddy takes back resignation
Peta opens dog meat shop in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles