Peta opens dog meat shop in hyderabad

PETA Opens 'Dog Meat' Shop In Hyderabad,Dog Meat Shop, abits, Police, People,

PETA Opens 'Dog Meat' Shop In Hyderabad

Dog Meat.gif

Posted: 09/01/2012 05:50 PM IST
Peta opens dog meat shop in hyderabad

PETA Opens 'Dog Meat' Shop In Hyderabad

ఫ్రెష్ డాగ్ మీట్   పేరుతో  పేటా సంస్థ  నగరం నడిబోడ్డున  ప్రారంబించిన  స్టాల్ వివాదాస్పదమైంది.  ఇదేమీటీ.. ఫ్రెష్ డాగ్ మీట్ స్టాల్  కొలువుతీరిందంటూ  అందరూ ఆశ్చర్యపడ్డారు.  ఒక్కరూ.. ఇద్దరూ..ఇలా  వందల మంది అక్కడికి చేరుకున్నారు.  దీంతో ట్రాఫిక్  స్తంభించిపోయింది.  విషయం తెలుసుకొని ఆబిడ్స్  పోలీసులు  రంగంలోకి దిగి ఆబిడ్స్  జంక్షన్ లో  నెహ్రూ  విగ్రహం,  జీపీవోకు ఎదురుగా  ఏర్పాటు  చేసిన ఈ స్టాల్ ను ఎత్తివేయించారు.  అయితే  స్టాల్ లో వాస్తవానికి  అక్కడ కుక్క మాంసం  ఏమీ ప్రదర్శించలేదు..  సమాజంలో ఏ జంతువు  అయినా సమానమేనని, మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు ఇలా మూగ జీవుల్ని సంహరించి  మాంసం తినడం వల్ల జరుగుతున్న  అనర్థాలపై  ప్రజల్లో  అవగాహన  కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని  దీన్ని ఏర్పాటు  చేసిన  పెటా  సంస్థ ప్రతినిధులు తెలిపారు.  అందుకోసమే.. ప్యూర్  వెజిరేటియన్ తో  తయారు  చేసిన పలు రకాల  పదార్థాలను  ఫ్రెష్ డాగ్ మీట్  పేరుతో  ఏర్పాటు  చేసిన  స్టాల్ లో ప్రదర్శించినట్లు  తెలిపారు.  ఈ  సందర్భంగా స్వచ్చంద సంస్థ  ప్రతినిధులు  ప్రియ, భవానీ, గుప్తా  తదితరులు  మాట్లాడుతూ.. ప్రజల్లో  చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ ప్రదర్శన  ఏర్పాటు  చేశామని  తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uppunuthala to join ysrcp
Chengala to join ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles