Chengala to join ysrcp

Shock to TDP in Vizag: Chengala to join YSRC. TDP received a jolt in Visakhapatnam district when party senior leader and former MLA Chengala Venkata Rao

Shock to TDP in Vizag: Chengala to join YSRC. TDP received a jolt in Visakhapatnam district when party senior leader and former MLA Chengala Venkata Rao

Chengala to join YSRC.png

Posted: 09/01/2012 04:56 PM IST
Chengala to join ysrcp

Chengala-rao

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆ పార్టీలోని నాయకులు ఎప్పుడు తమ పార్టీలో ఉంటారో ? ఎప్పుడు జంప్ అవుతారో ? పార్టీలోకి ఎవరు వస్తారో అర్థం కావడం లేదు. ఈ మధ్యన టీడీపీలో ఎవరు చేరడం లేదు కానీ, పార్టీలో ఉన్న పలువురు నాయకులు మాత్రం జంప్ అవుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మల్యే, మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన చెంగల వెంకట్రావు బాబుకు షాకిస్తూ టీడీపీ రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చెక్కేసినట్లు చల్లగా చావుకబురు చెప్పాడు. దీంతో బాబుకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అయితే చెంగల రావు రాజీనామా చేసిన తరువాత మాట్లాడుతూ... మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ వారే నన్ను ఓడించారని ఆరోపించడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో చెంగల రావు టీడీపీని వీడటం పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. మరి రానున్న కాలంలో చంద్రబాబుకు ఇలాంటివి ఇంకెన్ని షాకులు తగులుతాయో చెప్పలేమంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Peta opens dog meat shop in hyderabad
Jwala gutta takes indefinite break  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles