Jwala gutta takes indefinite break

Jwala Gutta takes indefinite break,jwala gutta, abp news, ashwini ponnappa, badminton

Jwala Gutta takes indefinite break

Jwala.gif

Posted: 09/01/2012 04:44 PM IST
Jwala gutta takes indefinite break

Jwala Gutta takes indefinite break

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోనుంది. పతకం ఆశలతో లండన్ ఒలింపిక్స్ వెళ్లి ఖాళీ చేతులతో వచ్చిన ఆమె కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె డబుల్స్ పార్ట్‌నర్ అశ్విని పొన్నప్ప కొత్త భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ‘జ్వాల విశ్రాంతి కోరుకుంటోంది. తిరిగి వచ్చే వరకు కొత్త పార్ట్‌నర్‌ను చూసుకోమని నాకు చెప్పింది. ప్రస్తుతానికైతే నేను తరుణ్ కోనాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడటంపైనే దృష్టిపెట్టా. డబుల్స్‌లో కొత్త భాగస్వామి ఎవరనేది ఇంత వరకు చూసుకోలేదు. ఈ నెలాఖరువరకు స్పష్టత వస్తుంది. చాలా మంది నైపుణ్యం ఉన్న అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి డబుల్స్‌లో కొనసాగేందుకు మంచి అమ్మాయి దొరుకుతుందనే నమ్మకం ఉంది’ అని అశ్విని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chengala to join ysrcp
Cpi narayana comments on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles