Jelly swarajya rani

jelly swarajya rani, DSC Exam, Sunday, Exam Center, social Exam, Doctors, Hospital, relatives, New baby, 108,

jelly swarajya rani

jelly swarajya rani.gif

Posted: 08/27/2012 03:52 PM IST
Jelly swarajya rani

Jelly swarajya rani

ఆమె నిండు గర్భిణి.. ఆదివారమే కాన్పు అవుతుందని , తప్పక ఆసుపత్రిలో  చేరాలని వైద్యులు సూచించారు.  సరిగ్గా  అదే రోజున  డీఎస్సీ  .. పరీక్ష  ఏం చేయాలో  పాలుపోని  స్థితిలో  పరీక్షకు  హాజరు కావాలనే నిర్ణయించుకుంది.  పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష  కేంద్రానికి  వెళ్లింది.  మండపేట  మండలం  సీతారామపురానికి  చెందిన  జల్లి స్వరాజ్యరాణి (28)  తన కుటుంబ సభ్యుల సాయంతో ఆదివారం పిఠాపురంలోని  మున్సిపల్ బాలికోన్నత  పాఠశాల కేంద్రంలో  డీఎస్సీ  సోషల్  పరీక్ష  రాసింది. పరీక్ష బాగా రాశానని చెబుతున్న  ఈమెకు చివరి క్షణంలో  నొప్పులు  రావడంతో  పరీక్ష కేంద్రం నుంచే 108 వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  అక్కడ ఆమె పండంటి  మగబిడ్డను  ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  British parliament could shut for 5 years
New radiation curbs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles