Ysr congress party appeal for bundh participation

ysr congress party appeal for bundh participation

ysr congress party appeal for bundh participation

31.gif

Posted: 08/26/2012 08:09 PM IST
Ysr congress party appeal for bundh participation

     vijayamma జగన్ జైలు లో ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తూ తన తల్లి ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జోరుగానే సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే  విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఈనెల 31న రాష్ట్రబంద్‌కు వైకాపా పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో రైతులు అల్లాడుతున్నారని వైకాపా ఆరోపించింది. వెంటనే విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. దీనికి ప్రజలంతా మద్దతు పలకాలని పిలుపునిస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Si wife agitation in hyderabad
Gutta jwala reaction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles