Cm kiran midnight ahmed patel

cm kiran midnight ahmed patel,cmkirankumarreddy-ahmedpatel-delhitour-discussion-ap-politics, sonia gandhi political secretary, ap bhavan

cm kiran midnight ahmed patel

1.gif

Posted: 08/24/2012 11:28 AM IST
Cm kiran midnight ahmed patel

cm kiran midnight  ahmed patel

ఆంద్ర రాజకీయ నాయకులు అందరు .. ఢిల్లీ లో చక్కర్లు కొడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు .. అటు ఇటు హాట్ హాట్ గా రాజకీయ గాలి ఢిల్లీలో కలిసిపోయింది. ఏం జరుగుతుందో  ఎవ్వరికి అర్థం కావటంలేదు. అర్థరాత్రి అయిన ఎవరి గదుల్లో వారు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నారు. సర్గిగా అలాంటి సమయంలో .. ఫోన్ మోగింది  అప్పుడు అర్ధరాత్రి 12.30 గంటలు... పగలంతా పార్టీ పెద్దలతో మంతనాలు సాగించి... రాత్రి ఏపీ భవన్‌లో నేతలతో విందు చేసి... అలసి సొలసి విశ్రాంతికి సిద్ధమైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! ఇక నిద్రకు ఉపక్రమిస్తున్నారు. అంతలోనే... అనుకోని పిలుపు! అది... సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ నుంచి! 'అర్జంటుగా రండి! మాట్లాడుకుందాం!' అంటూ ఆహ్వానం! అంతే... కిరణ్ ఏపీ భవన్‌లోని తన అతిథి గృహం నుంచి హుటాహుటిన అహ్మద్ పటేల్ వద్దకు బయలుదేరారు. వారిద్దరి మధ్య భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్నది మాత్రం తెలియరాలేదు. గురువారం ఉదయం అహ్మద్ పటేల్‌తో కిరణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఒకవైపు ధర్మాన రాజీనామా వ్యవహారం, మరోవైపు నాయకత్వ మార్పులపై ఊహాగానాల నేపథ్యంలో... కిరణ్‌కు అర్ధరాత్రి అనూహ్యంగా మరోసారి అహ్మద్ పటేల్ నుంచి పిలుపు అందడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nepali man bites snake to death in revenge attack
Chiranjeevi as new pcc chief  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles