Nepali man bites snake to death in revenge attack

Nepali man bites snake to death in revenge attack,Video, Cobra, Indian-Cobra, Man Bite Snakes, Man Bites Cobra, Man-Bites-Snake, Nepal, Snake, Snake Bites, Snake-Bites, Snakes, World News

Nepali man bites snake to death in revenge attack

2.gif

Posted: 08/24/2012 11:39 AM IST
Nepali man bites snake to death in revenge attack

Nepali man bites snake to death in revenge attack

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి.. వజ్రాన్ని వజ్రాంతోనే కొయాలి అనే సిద్దంతం నమ్మిన వ్యక్తి . పాము పగ పడితే పాతళంలో ఉన్న సరే చంపుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి పాముకే  పెద్ద కష్టం వచ్చిపడింది.  పగ పాము కరిచిస్తే.. మనిషి చనిపోవటం మన తెలిసిన విషయం ... అదే మనిషి కాటేసిన పాముపై పగ పడితే... ఏం జరుగుతుందో ఊహించండి?.. ఏముంది పాము కనిపిస్తే చంపేస్తాడు అంతేకదా అనుకుంటే పొరపాటు.. దెబ్బకు .. దెబ్బ.. కన్నుకు కన్ను.. ! పగకు .. పగే కరెక్ట్ అన్నట్లుగా.. నేపాల్‌కు చెందిన ఓ రైతు కాటుకు.. కాటుతోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. కాటు అంటే ఏమనుకుంటున్నారు..!? నాగుపాము కరిస్తే.. తిరిగి దాన్ని తాను కరిచి (కొరికి) చంపేశాడు. నేపాల్‌లోని ఓ గ్రామానికి చెందిన మహమ్మద్ సాల్మో మియా అనే 55 ఏళ్ల రైతు.. తన వరి పొలంలో పనిచేసుకుంటున్నాడు.. ఇంతలో ఓ నాగుపాము అతడిని కాటేసింది.దాంతో విపరీతంగా కోపం వచ్చిన సాల్మో.. ఆ పాము వెంట పడ్డాడు. కొంత దూరంలోనే దాన్ని పట్టుకున్నాడు. కోపం ఆపుకోలేక.. దాన్ని తన నోటితో కొరికి చంపేశాడు. ఘటన జరిగిన వెంటనే సాల్మోను గ్రామంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsp police constable chain snatcher in hyderabad
Cm kiran midnight ahmed patel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles