Sharad pawar fires on minister kanna

kanna lakshminarayana, Agriculture, AP minister, new deldhi,

Agriculture minister Kanna Lakshminarayana, on said that he would take a delegation of farmers' leaders to New Delhi on 23 August,

Sharad Pawar fires on Kanna.png

Posted: 08/23/2012 04:22 PM IST
Sharad pawar fires on minister kanna

Sharad-pawarరాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరత్ పవార్ దగ్గర చేదు అనుభవం ఎదురైంది. రాష్ఠ్రంలో వ్యవసాయ పరిస్థితి, ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విత్తన చట్టం గురించి అభిల పక్షంతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీకి వెళ్ళాడు. ఈ రోజు ఉదయం వారికి శరత్ పవార్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆ టైంలో వారు మంత్రిని కలవడానికి వెళ్లారు. మంత్రి కన్నాను చూసిన శరద్ పవార్ ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాష్ట్రంలో మంత్రులు మారినప్పుడల్లా అఖిల పక్షాన్ని వెంటేసుకొని. ఒకే అంశంతో పదే పదే  తన దగ్గరకు రావడంపై శరద్‌ పవార్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన కన్నా లక్ష్మినారాయణ శతద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ... పవార్ సరదాగా మాట్లాడారని... అదంతా జోక్‌ అని చెప్పడం విశేషం. శరద్ పవార్ ని కలిసిన వారిలో కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, కిల్లి క్రుపారాణి, కేవీపీ రామచంద్రారావు తదితరులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bcci objects to sachin tendulkars last rites act in sahara commercial
New invisible bike helmet keeps your hair intact and head safe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles