Posters warn girls of acid attacks if seen in jeans in ranchi

Posters warn girls of acid attacks if seen in jeans in Ranchi, Posters warning of serious consequences like acid attacks,

Posters warn girls of acid attacks if seen in jeans in Ranchi

jeans.gif

Posted: 08/08/2012 11:05 AM IST
Posters warn girls of acid attacks if seen in jeans in ranchi

Posters warn girls of acid attacks if seen in jeans in Ranchi

ఐటీ యుగంలో అమ్మాయిలు .. అబ్బాయిల ప్యాషన్  ట్రెండ్  మారిపోయింది.  అమ్మాయిలు, అబ్బాయిలు  జీన్స్ ప్యాంట్ లేకుండా బయటకు రాలేని పరిస్థితి వచ్చింది.  వారు వెళ్లేది .. గుడికైనా, బడికైనా, ఫంక్షన్ కైనా,  అసెంబ్లీకైనా .. జీన్స్ తప్పనిసరిగా వాడుతున్నారు.  సంప్రదాయ దుస్తులను ఎప్పుడో పక్కన పెట్టేశారు. అయితే ఈ జీన్స్ పై  ఇప్పుడు సమరం  మొదలైంది. జీన్స్ దరించిన  అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తామని   సంఘం ప్రకటించింది. యువతులు జీన్స్‌లో కనిపించకూడదు. చున్నీ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే యాసిడ్ దాడులకు గురి కాక తప్పదు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆటవికులు జారీ చేసిన ఆంక్షలు ఇవి.

Posters warn girls of acid attacks if seen in jeans in Ranchi

వీటిని తెలిపే పోస్టర్లను జార్ఖండ్ ముక్తి సంఘ్ అనే సంస్థ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. "ఆగస్టు 20 నుంచి యువతులు జీన్స్ ధరించడాన్ని నిషేధించాం.  ఏ యువతైనా జీన్స్‌లో వెళుతున్నట్లు కనిపిస్తే యాసిడ్‌తో దాడి చేస్తాం'' అని వాటిల్లో రాసి ఉంది. పరిశ్రమల కోసం ప్రజలను నిర్వాసితులను చేసినా సహించేది లేదని.. వాటిపై కూడా దాడి చేస్తామని ఆ సంస్థ హెచ్చరించింది. కాగా, ఈ సంస్థ పేరును వినడం ఇదే మొదటి సారని.. పోస్టర్లను ఏర్పాటు చేసినవారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women clothing stores in dubai
Hamid ansari elected vice president again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles