Women clothing stores in dubai

women clothing stores in dubai,Shopping Malls and Souks

women clothing stores in dubai

women.gif

Posted: 08/08/2012 11:35 AM IST
Women clothing stores in dubai

women clothing stores in dubai

ఒక మహిళ  తనకు కావలసిన వస్తువులను  తీసుకోవాటానికి  షాపుకు వెళ్లితే .. అక్కడ  మగవారు ఉంటే .. మాత్రం వారు  సదరు మహిళ కాస్త బెరుకుతో .. తనకు కావలసిన వస్తువులను తీసుకోకుండా వెళ్లిపోతుంటారు. ఇక నుండి మహిళలకు ఆ భయం లేదు.  మన దగ్గర కాదులేండి? దుబాయ్‌లో ఇక మహిళలు ఏ మాత్రం సిగ్గు పడకుండా.. బెరుకు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు. ఇందుకు అనువైన ఓ కొత్త చట్టం అక్కడ అమల్లోకి రాబోతుంది. మహిళల లో దుస్తుల షాపుల్లో ఇక ఎంత మాత్రం మగవాళ్లు పనిచేయడానికి వీల్లేదు.  ఉద్యోగస్తులు అందరూ తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలి. దీనికి ఈ నెల 15 తుది గడువుగా అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. ఈ గడువు దాటిన తర్వాత ఆయా షాపుల్లో మగవారు కనిపిస్తే.. అధికారులు వాటిని మూసివేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తారు.

women clothing stores in dubai

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It employee diseases
Posters warn girls of acid attacks if seen in jeans in ranchi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles