Deadly shooting at colorado theater kills 14 injures 50

Deadly Shooting At Colorado Theater Kills 14, Injures 50,movie, theatre, shooting, denver, colorado,The Dark Knight Rises, Denver movie shooting,america, colorado state, dark knight movie released, fire in theatre, 14people dead, 50 people injury, police caught one person, two people search

Deadly Shooting At Colorado Theater Kills 14, Injures 50

Theater.gif

Posted: 07/20/2012 03:52 PM IST
Deadly shooting at colorado theater kills 14 injures 50

Deadly Shooting At Colorado Theater Kills 14, Injures 50

అమెరికాలోని కొలరాడో నగరంలో ముసుగు ధరించిన దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ముసుగు ధరించిన పలువురు ఉన్మాదులు నగరంలోని డెన్వర్ థియేటర్‌లో ది డార్క్ నైట్ రైజెస్ సినిమా ప్రివ్యూ చూస్తున్న ప్రేక్షకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వారు ప్రేక్షకులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.అనంతరం వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పద్నాలుగు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి పూట ప్రివ్యూ చూస్తున్న వారిపై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్ష్యుల కథనం ప్రకారం తెలుస్తోంది. ముసుగేసుకోవడంతో వారిని గుర్తించలేదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jwala gutta wants you to boycott hyderabad zoo
Crossing 100 crore mark is no big deal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles