Jwala gutta pips saina nehwal in popularity charts

Jwala Gutta pips Saina Nehwal in popularity charts, Saina Nehwal Jwala Gutta Sania Mirza

Jwala Gutta pips Saina Nehwal in popularity charts

Jwala.gif

Posted: 07/20/2012 12:23 PM IST
Jwala gutta pips saina nehwal in popularity charts

Jwala Gutta pips Saina Nehwal in popularity charts

ఆట పరంగా సైనా నెహ్వాల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించి ఉండొచ్చు.. కానీ ప్రజాదరణలో మాత్రం వెనకబడివుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఈ విషయం తేటతెల్లమైంది. గూగుల్ సర్వేలో.. జ్వాలానే తాజా భారత బ్యాడ్మింటన్ సంచలనంగా నిలిచింది. సర్వే ప్రకారం 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ డబుల్స్ చాంపియన్ జ్వాలాకు 80 హిట్స్ రాగా.. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత ఆశాకిరణం సైనాకు 64 వచ్చాయి. గత ఏడు రోజుల్లో 'గూగుల్ ఇన్‌సైట్స్ ఫర్ సర్చ్'లో ఎవరి గురించి ఎక్కువగా శోధిస్తున్నారన్న ఆధారంగా ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే హైదరాబాద్ క్రీడాకారిణుల్లో ఓవరాల్‌గా చూస్తే.. సానియా మీర్జా వీరిద్దరినీ మించిపోయింది. సానియాకు 84 హిట్స్ వచ్చాయి. భారత్‌కు చెందిన ఇతర టెన్నిస్ ఆటగాళ్ల గురించి పరిశీలిస్తే.. లియాండర్ పేస్, మహేశ్ భూపతి, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, విష్ణు వర్థన్‌లతో సమానంగా సానియా మీర్జాకు అత్యధిక ప్రజాదరణ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu and namrata are blessed with a baby girl
Pawar praful patel offer to quit over no 2 slot for pawar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles