The superstar laid to rest

Rajesh Khanna, Rajesh Khanna cremation, Akshay Kumar, Aarav, Rajesh Khanna dead

As thousands thronged the streets of Mumbai, India’s first superstar Rajesh Khanna made his final journey from his cherished home ‘Aashirwad’ in Carter Road in Mumbai towards Paramhans crematorium in Vile Parle.

The superstar laid to rest.gif

Posted: 07/19/2012 01:46 PM IST
The superstar laid to rest

kakaబాలీవుడ్ తొలి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణ వార్త బాలీవుడ్ తో పాటు వేలాది అభిమానుల గుండెల్ని కలిచివేసింది. ఈయన అంతిమయాత్ర ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ముంబై లోని ఆయన స్వగృహం నుంచి సాగుతున్న ఈ యాత్రలో పలువురు బాలీవుడ్ నటులు, ప్రముఖులు పాల్గొన్నారు. తమ అభిమాన హీరోకు కడసారి వీడ్కోలు చెప్పడానికై వేలాది మంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు. దారిపొడువునా ఆయనకు అశ్రు నివాళులు అర్పించారు .

మరో వైపు పాకిస్థాన్ ప్రధాని రాజా ఫర్వేజ్ అష్రాఫ్ కూడా రాజేష్ ఖన్నాకు సంతాపం ప్రకటించారు. కళా, చిత్ర రంగాలకు ఆయన చేసిన సేవలను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. రాజేష్ ఖన్నాకు పాకిస్థాన్ లో అనేక మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజేష్ ఖన్నా మృతికి సంతాపం ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girls as young as six want to be sexy shocking study finds
Vodafone brings ramzan offers for prepaid users in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles