Vodafone brings ramzan offers for prepaid users in andhra pradesh

Vodafone brings Ramzan offers for prepaid users in Andhra Pradesh

Vodafone brings Ramzan offers for prepaid users in Andhra Pradesh

Vodafone.gif

Posted: 07/19/2012 01:43 PM IST
Vodafone brings ramzan offers for prepaid users in andhra pradesh

Vodafone brings Ramzan offers for prepaid users in Andhra Pradesh

రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని తన ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ సరికొత్త ఆఫర్లను తీసుకువచ్చింది. 786 రూపాయల టాప్అప్‌పై పూర్తి టాక్‌టైమ్‌తో పాటు 78 రూపాయల ఇ-టాప్ రీచార్జ్‌పై 78600 నైట్ సెకండ్లు, 54 రూపాయల ఇ-టాప్‌పై 47160 సెకండ్ల నైట్ టాక్‌టైమ్ ( రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు)ను అందిస్తోంది. వీటి కాల పరిమితి నాలుగు వారాలని వొడాఫోన్ తెలిపింది. 121 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా కానీ *121* డయల్ ద్వారా ఉచితంగా ఖురాన్ అలర్ట్‌లను పొందవచ్చని పేర్కొంది. 786 రూపాయల రీచార్జ్ ద్వారా సెకనుకు 11 పైసలతో గల్ఫ్‌కు ఫోన్ చేసే సదుపాయం కూడా కల్పిస్తున్నట్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The superstar laid to rest
Mechanic drilled holes in wifes genitals so he could seal them with a padlock when he went to work  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles