Vallabhaneni vamsi says i am not leaving tdp

Vallabhaneni Vamsi Mohan says he will not leave TDP, Vallabhaneni Vamsi Mohan on TDP,TDP,Vallabhaneni Vamsi Mohan

Vallabhaneni Vamsi Mohan says he will not leave TDP, Vallabhaneni Vamsi Mohan on TDP,TDP,Vallabhaneni Vamsi Mohan

Vallabhaneni Vamsi Says I am not leaving TDP.gif

Posted: 07/16/2012 04:50 PM IST
Vallabhaneni vamsi says i am not leaving tdp

Vamshiఎన్టీఆర్ వీరాభిమాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ మధ్యనే వైయస్ జగన్ పార్టీ వైపు మొగ్గిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తరువాత నుండి కొడాలి నానికి అంత్యంత సన్నిహితుడైన క్రిష్ణాజిల్లా విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ మోహన్ కనిపించపోయాడు. ఈయన కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతాడనే ప్రచారం జోరుగా సాగింది. వీటన్నింటికి తెర దించుతూ తాను ఇవాళ మీడియా ముందుకు వచ్చాడు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. వైయస్ విజయమ్మ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. టిడిపిని వీడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. తాను ఎప్పుడు టిడిపిలోనే ఉంటానని చెప్పారు. దీంతో తెలుగు దేశం నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ముందు ముందు ఏమైనా జరగవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pelli gola short film
Jaswant is nda vice presidential candidate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles