Jaswant is nda vice presidential candidate

vice-presidential poll,Vice-President,NDA,Jaswant Singh,Hamid Ansari

Jaswant Singh will challenge UPA's nominee Hamid Ansari, who has been nominated by the UPA for a second term in office.

Jaswant is NDA Vice-Presidential candidate.gif

Posted: 07/16/2012 04:46 PM IST
Jaswant is nda vice presidential candidate

Jaswantఎట్టకేలకు ఎన్టీయే పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్ సింగ్ బరిలో నిలవనున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని సోమవారం ప్రకటన చేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. తొలుత ఎన్డీయే కన్వీనర్, జనతా దళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను బరిలో నిలపాలని బిజెపి సీనియర్లు భావించారని, అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారని అద్వానీ తెలిపారు. నేతలంతా జశ్వంత్ సింగ్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. కాగా యుపిఏ అభ్యర్థిగా అహ్మద్ అన్సారీ బరిలో నిలవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా పోటీ తప్పడం లేదు. తనను ఎంపిక చేయడంపై జశ్వంత్ సింగ్ ఎన్డీయేకు కృతజ్ఞతలు తెలిపారు. మరి వీరిలో ఎవరు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vallabhaneni vamsi says i am not leaving tdp
Cbi plea for narco test on jagan rejected  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles