Cbi plea for narco test on jagan rejected

illegal assets case, Jagan Mohan Reddy, ysr congress, cbi court, cbi

A special court on Monday dismissed a petition by the Central Bureau of Investigation (CBI) for a narco test on jailed Member of Parliament Y.S. Jaganomhan Reddy and his aide Vijay Sai Reddy in an illegal assets case.

CBI plea for narco test on Jagan rejected.gif

Posted: 07/16/2012 03:49 PM IST
Cbi plea for narco test on jagan rejected

Jaganవై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కొ పరీక్ష నిర్వహించాలన్న సిబిఐ పిటిషన్ ను నాంపల్లి సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో జగన్ ని ఎన్నోసార్లు విచారించినా ఫలితం లేనందున నార్కో టెస్టుకు అనుమతించాలని పిటీషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు తిరస్కరించింది. విజయసాయి రెడ్డి జైలులో ఉన్నప్పుడు కూడా నార్కో టెస్టులకు సంబంధించి వేసిన పిటీషన్ ని కోర్టు కొట్టివేసింది. అయినా సీబీఐ కోర్టు నార్కో పరీక్షల కోసం పిటీషన్ వేయడం ఇది రాజకీయ పూరిత కక్ష్యగానే పలువురు విశ్లేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaswant is nda vice presidential candidate
R k dhawan finally finds love at 74 marries 15 year younger woman achla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles