Diarrhea as a side effect of green tea

Bananas, rice, applesauce, toast, tea and yogurt are extremely good for relieving diarrhea. Other good diarrhea-relieving

Bananas, rice, applesauce, toast, tea and yogurt are extremely good for relieving diarrhea. Other good diarrhea-relieving

Diarrhea As A Side Effect Of Green Tea.gif

Posted: 07/16/2012 01:20 PM IST
Diarrhea as a side effect of green tea

Green_teaఅతిసారా వ్యాధి ఓ కప్పు టీ తాగితే మటు మాయం అవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. రోజు ఓ కప్పు టీ తాగితే... అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, కార్డివ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలిపారు. మరీ ముఖ్యంగా ఆకుపచ్చ టీ తాగితే... అది సంజీవినిలా పనిచేస్తుందని చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన అతిసార వ్యాధే కాకుండా ప్రేగులకు సంబంధించిన ఇతరత్రా అనారోగ్యాలకు తేనీరు ఔషదంలా పనిచేస్తుంది. తేనీటిలో ఉండే కొన్ని రసాయనాలు అతిసారాన్ని ఇట్టే తగ్గిస్తాయని వారు తెలిపారు.

‘క్లోస్ట్రిడియం ఢిఫిసైల్ (సీ.డిఫ్) అనే బ్యాక్టీరియా చాలా ప్రమాదకమైంది. ఇది ప్రేగులను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మనిషిని కుంగదీసే అతిసారానికి కారణమౌవుతుంది. అయితే, ఇంతటి శక్తివంతమైన బ్యాక్టీరియాను తేనీరు మట్టి కరిపేస్తుంటున్నారు. తేనీటికా ఆ సువాసననిచ్చే పోలిఫెనాల్స్ కు బాక్టీరియాను అంతమెందించే శక్తి ఉందంటున్నారు. క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తో పాటు తేనీటిని తాగే వారిని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడైందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  When aishwarya rai applied for teachers exam
Tdp mla all set to join congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles