Osama was addicted to sunny leone videos

Sunny Leone,Sunny Leone nude pic, sunny leone jism2, pornstar ,bollywood movies, sunny,entertainment,bollywood,ram Gopal Varma,Osama bin laden, Sunny Leone videos

Now this is really absurd, but Bollywood director Ram Gopal Varma has claimed that his “source” has told him that Osama Bin Laden was watching one of Indo-Canadian porn star Sunny Leone’s steamy videos before he was shot dead by US forces at his Pakistan hideout.

Osama was addicted to Sunny Leone videos.gif

Posted: 07/10/2012 05:06 PM IST
Osama was addicted to sunny leone videos

Sunny-Leone

ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా నోళ్ళలో నానే ప్రముఖ డైరెక్టర్ ఎవరయ్యా అంటే రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. ఎప్పుడు ప్రక్కవారి మీద సంచలన వ్యాఖ్యలు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా కామెంట్లు పోస్టు చేసే వర్మ తాజాగా ఆల్ ఖైదా అగ్రనేత మీద ఓ వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు మీడియాలో అదే హాట్ టాపిక్ అయింది. అల్ ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సన్నీకి వీరాభిమాని అని, ఆమె సెక్సీ ఫిగర్‌కి దాసోహం అయ్యాడని, సన్నీ లియోన్ నటించిన అశ్లీల చిత్రాలకు లాడెన్ బానిసలా మారాడని, ఆ వీడియోలు చూస్తున్నప్పుడే అమెరికా దళాలు కాల్చి చంపాయని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ వర్మ మాటలు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

ఇలా ట్వీట్ చేయడమే కాకుండా, నేను చెప్పింది నిజం నన్ను నమ్మండి అని నొక్కి వక్కానిస్తున్నాడు. ఈయన వ్యాఖ్యలను ఆసరాగ చేసుకొని పూనమ్ పాండే, వీణా మాలిక్ లాంటి వారు కూడా పబ్లిసిటీ స్టంట్ కోసం ఎప్పుడైనా ట్వీటోచ్చు అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp bc strategy
Pinki pramanik gets bail after 25 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles