Pinki pramanik gets bail after 25 days

West Bengal Human Rights Commission,West Bengal government,West Bengal,Pinki Pramanik

Asian Games gold medalist Pinki Pramanik, arrested after a woman charged that the athlete was a male and had raped her, was granted bail on Tuesday

Pinki Pramanik gets bail after 25 days.gif

Posted: 07/10/2012 05:03 PM IST
Pinki pramanik gets bail after 25 days

Pinkiతనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జూన్ 14వ తారీఖున భారత మాజీ అథ్లెట్ పింకీ ప్రమాణిక్ అరెస్టు అయి, జైల్లో చిప్ప కూడు తింటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రమాణిక్ కి ముంబయి హైకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. పింకీ ప్రామాణిక్ మహిళనా లేక పురుషుడా అన్న విషయంలో లింగ నిర్ధారణ పరీక్షలు ముగిసి, నివేదిక కూడా సిద్ధమైంది. ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వర్గాలు నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ఈరోజు మధ్యాన్నం కోర్టుకు సమర్పించనున్నారు.

ఇక పింకీ ప్రామాణిక్‌ భారత మహిళా అథ్లెట్. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనెవెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది. లింగ నిర్థారణ రిపోర్టులు వచ్చాక ప్రమాణిక్ ఆడ, మగా అనేది తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Osama was addicted to sunny leone videos
Rs 20 cr addl funds to telangana university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles