Thackeray terms pm politically impotent

prime minister manmohan singh, time magazine, bal thackeray, news, afp, Narendra modi, saamna, growt

After Time magazine called Prime Minister Manmohan Singh an underachiever, Shiv Sena chief Bal Thackeray termed him politically impotent and called for a nationwide revolution.

Thackeray terms PM politically impotent.gif

Posted: 07/10/2012 03:52 PM IST
Thackeray terms pm politically impotent

Thackerayమన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. మొన్న ప్రధాని చేతకాని వాడని టైమ్స్ మేగజైన్ రాస్తే... ఇవాళ శివసేన ఛీఫ్ బాల్ థాకరే ప్రధానిని తీవ్రమైన పదజాలంతో ధూషించాడు. మన్మోహన్ సింగ్ 'రాజకీయ నపుంసకుడు' అని శివసేన చీఫ్ బాల్ థాకరే అన్నారు. దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని థాకరే పిలుపునిచ్చారు. చేతకాని వాడు మాటకు నిజమైన అర్ధం తెలియక ప్రజల తికమక పడుతున్నారని.. థాకరే భాషలో చెప్పాలంటే 'రాజకీయ నపుంసకుడు' అని అర్ధమని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. మరి దీని పై అధికార పార్టీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక ప్రధానికి పట్టుకొని అలాంటి మాటలు అనడం సరికాదని రాజకీయ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gowda dissidence delays change of leadership in karnataka
Obesity vaccine uses immune system to fight weight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles