Gowda dissidence delays change of leadership in karnataka

Yeddyurappa,Sadananda Gowda,Rajnath Singh,Nitin gadkari,Jagadish Shettar,BJP,Arun Jaitley

With support of 55 MLAs, outgoing CM Sadananda Gowda is believed to have questioned BJP central leaders about the propriety of legislature party meeting

Gowda dissidence delays change of leadership.gif

Posted: 07/10/2012 03:56 PM IST
Gowda dissidence delays change of leadership in karnataka

gowdaఅనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి... బొల్తా కొట్టిందిలే భారతీయ జనాతా పార్టీ అధిష్టానం.. అని పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో గత కొంత కాలంగా సాగుతున్న రాజకీయ సంక్షోభం ఇంకా సద్దుమణగక పోగా కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. మొన్నటి వరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సదానంద గౌడ ఇప్పుడు పార్టీ అధిష్టానానికి ఏకుమేకై కూర్చున్నాడు.

ముఖ్యమంత్రి మంత్రి పదవికి రాజీనామా చేసిన గౌడ తన వర్గానికి చెందిన 50 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ జరిగిన శాసన సభాపక్ష భేటిని బహిష్కరించడంతో పాటు కొన్ని డిమాండ్ లు నెరవేర్చాలని పట్టుబట్టాడు. గౌడను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించటంతో పాటు యడ్యూరప్ప వర్గంతో సమానంగా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. అంతే కాకుండా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఈశ్వరప్పను ఉప ముఖ్యమంత్రిని చేయాలని షరతు విధించారు. ఈ డిమాండ్లను త్వరలో పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేశాడు. దీంతో భాజాపా అధిష్టానం తలలు పట్టుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rs 20 cr addl funds to telangana university
Thackeray terms pm politically impotent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles