Obesity vaccine uses immune system to fight weight

obesity, vaccine, uses, immune, system, fight, weight

A vaccine against weight loss sounds too good to be true, and it may be just that. Researchers from Braasch Biotech LLC have successfully induced weight loss in mice using a vaccine that inhibits the body's growth hormone, curbing weight gain. But some caution that the mouse study may not lead to a human vaccine

Obesity Vaccine Uses Immune System to Fight Weight.gif

Posted: 07/10/2012 01:43 PM IST
Obesity vaccine uses immune system to fight weight

Obesityస్థూలకాయులకు శుభవార్త. స్థూలకాయంతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మందులు, ఆపరేషన్ల బెడద లేకుండా ఈ టీకాతో స్థూలకాయులకు చికిత్స అందించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా టీకా సిద్ధమైంది. అమెరికన్ శాస్త్రవేత్తలు రూపొందించిన జేహెచ్17, జేహెచ్18 అనే రెండు రకాల వేక్సిన్లు ప్రయోగదశలో సత్ఫలితాలను ఇచ్చాయి. పెప్టైడ్ హార్మోన్‌లకు చెందిన సొమాటోస్టేటిన్‌తో సౌత్ డకోటాలోని ఓ బయోటెక్ సంస్థ నిపుణులు ఈ టీకాను రూపొందించారు. గ్రోత్ హార్మోన్(జీహెచ్)లను నిరోధించడంలో ఈ టీకా సమర్థంగా పనిచేస్తోందని, దాంతో బరువు తగ్గిపోవడం ఖాయమని పరిశోధకులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thackeray terms pm politically impotent
22 kg golden padma peetam donated  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles