22 kg golden padma peetam donated

In a princely offering, an anonymous devotee on Monday donated Rs. 7 crore worth golden armour (padma peetam) to cover the holy feet of the main deity of Lord Venkateswara and the pedestal on which the imposing idol stands.

22 kg golden padma peetam donated.gif

Posted: 07/10/2012 01:40 PM IST
22 kg golden padma peetam donated

Padma_peetamకలియుగ దైవం అయిన శ్రీనివాసుడికి భక్తులు భారీగా బంగారం సమర్పించుకుంటున్నారు. గతంలో చాలా మంది భక్తులు వివిధ రూపాల్లో అనేక కానుకలు సమర్పించుకున్నారు. తాజాగా ఈరోజు ఓ భక్తుడు ఏకంగా 22 కిలోల స్వర్ణ పద్మపీఠాన్ని సమర్పించుకొని తన భక్తిని చాటుకున్నారు. అయితే భక్తుని వివరాలు గోప్యంగా ఉంచినా... మాకందింన సమాచారం ప్రకారం ఆ భక్తుడు  పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఒక భక్తుడు ఈ విరాళాలను ఇచ్చినట్లు సమాచారం. ఈ బంగారం, వెండి విలువ దాదాపు 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obesity vaccine uses immune system to fight weight
Researchers claim breakthrough as new malaria drug gets approval  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles