Minister saraiah son police case

minister saraiah son police case

minister saraiah son police case

10.gif

Posted: 07/09/2012 02:36 PM IST
Minister saraiah son police case

     saraiah మినిస్టర్ కొడుకు అంటే ఎలా ఉండాలి? రెచ్చిపోవాలి.. అడ్డమొచ్చిన వారిని చితకబాదాలి.. ప్రతాపం చూపించాలి.. రూల్స్ అతిక్రమించాలి.. అప్పుడే మినిస్టర్ కొడుకు అనిపించుకుంటాడు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తాయి. తాజాగా వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో మంత్రి కొడుకు వీరంగం సృష్టించాడు. స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐపై చిందులు వేశాడు.
      బిసి సంక్షేమశాఖ మంత్రి సారయ్య బసవరాజు సారయ్య కొడుకు శ్రీమాన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రమేశ్‌ను దుర్భాషలాడారు. మంత్రిగారి పుత్ర రత్నం శ్రీమాన్ పై మొత్తంమీద కేసు నమోదు అయ్యింది. డ్యూటీలో ఉన్న మట్టెవాడ ఎస్ ఐ రమేష్ ను దూషించిన అతనిపై ఐపీసీ 353, 448, 294(B)సెక్షన్ల కింద పోలీసులు ఇవాళ (సోమవారం) కేసులు నమోదు చేశారు. కాగా శ్రీమాన్ వ్యవహారంపై డీఐజీ, ఐజీ సీరియస్ అయ్యారు. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New offer for tirumala devotees
Bollywood actror dara sing ill  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles