New offer for tirumala devotees

new offer for tirumala devotees

new offer for tirumala devotees

12.gif

Posted: 07/09/2012 02:42 PM IST
New offer for tirumala devotees

    tirumala  తిరుమల పరిసరాల్లోని దేవాలయాలన్నింటిని ఉచితంగా చూసే భాగ్యం తిరుమలకు వచ్చే భక్తులకు కలగనుంది. పర్యాటకశాఖ సహాకారంతో టీటీడీ ఆలయదర్శిని పేరుతో ఉచిత బస్సును ప్రవేశపెట్టింది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు పచ్చజండా వూపి బస్సును ప్రారంభించారు. తిరుపతిలోని శ్రీనివాసం నుంచి బయలుదేరే ఈ బస్సు పరిసర ప్రాంతాలను చుట్టివస్తుంది. భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సర్వీసులు పెంచుతామని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mixed doubles quarter finals
Minister saraiah son police case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles