Coming back after 45 years

Coming Back after 45 years.gif

Posted: 07/04/2012 03:11 PM IST
Coming back after 45 years

Haneefచిన్నాన్న పై కోపంతో కోవై సమీపంలోని సెమ్మేడు వివేకానందర్ వీధికి చెందిన రంగగౌడర్,, రంగమ్మాల్ (80) దంపతులకు వేలుస్వామి, పళనిస్వామి సంతానం. రంగగౌడర్ సోదరుడు రంగస్వామి ముంబయిలో దుకాణం నిర్వహించే వాడు. ఆయనకు సాయంగా రెండో కుమారుడు పళనిస్వామిని 1967 లో ముంబయి పంపాడు. పళని స్వామి చిన్నాన్న పై కోపంతో ఇంటి నుండి వెళ్ళి పోయాడు. ఇంటి నుండి వెళ్ళి పోయిన ఆయన ఓ ముస్లీం కుటుంబం వంచన చేశాడు. పేరు కూడా మహమ్మద్ హనీఫ్ ఖురేషిగా మార్చుకున్నాడు. ముంబయిలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇప్పుడు అతనికి ఐదు పదుల వయస్సు. ఈయనకు ఒక్కరోజు చిన్నాన్నను చూడాలని అనుకున్నాడు. కానీ ఒక్కరోజు అనుకోకుండా ఓఎలక్ట్రికల్ షాపుకి వెళ్లాడు. అక్కడ తన చిన్నాన్న ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. దీని షాపు యాజమాని ఎవరా అని నారాయణ స్వామి అని తెలిసింది. అతడు చిన్నాన్న కుమారుడు. విషయం అంతా వివరంగా చెప్పాడు. నారాయణ స్వామి, హనీఫ్ ల ఆనందానకి అవధులు లేకుండా పోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gujarat village with 24 hr wi fi
Send money order from your mobile  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles