Send money order from your mobile

soon send money order from your mobile bsnl, department of posts, india post, mobiles, money order

The postal department has entered into a partnership with state-run telecom company BSNL to provide

Soon_send money order from your mobile.gif

Posted: 07/04/2012 03:07 PM IST
Send money order from your mobile

Mobile-Moneyorderపూర్వకాలంలో ఒక వ్యక్తికి డబ్బులు పంపాలంటే.... మనీయార్డర్ అయినా చేయాలి, లేక స్వయంగా వెళ్ళి అయినా ఇచ్చిరావాలి. పూర్వకాలంలో ఎక్కువగా మనీయార్డర్ ఉపయోగించుకునేవారు. కాలం మారింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మనీయార్డర్ సేవలను తపాలశాఖ వేగవంతం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మొబైల్ ఫోన్లద్వారా మనీయార్డర్ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం భారత ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ తపాలా శాఖ కు ఓ సాఫ్ట్ వేర్ ని రూపొందించి ఇవ్వనుంది. ఇది పూర్తవ్వగానే సెప్టెంబర్ లో ప్రయోగాత్మకంగా దీన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయింది. మొదట కొన్ని నగరాల్లో దీన్ని అమలు చేస్తారు. ఢిల్లీ, పంజాబ్, బీహార్, కేరళ సర్కిళ్ళలో దీన్ని అములు చేస్తారు. తరువాత మిగతా ప్రాంతాలకు విస్తరింప జేస్తారు.

కొత్త విధానం ప్రకారం డబ్బు అందవల్సిన వ్యక్తి ఫోన్ కి ఓ సంక్షిప్త సమాచారం వెలుతుంది. ఆ సమాచారాన్ని దగ్గర్లోని పోస్టాఫీసులో చూపించి వెంటనే డబ్బు పొందవచ్చు. ఈ సేవలకు బీఎస్ఎన్ఎల్ కి తపాలా శాఖ తగిన కమీషన్ చెల్లిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Coming back after 45 years
Aata 5 winner geethika meet with accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles