Tv anchor cuts hair for charity loses job

TV anchor,Ras Adiba Mohd Radz,NTV7,islam

A Muslim TV anchor decision to support cancer awareness by chopping off her hair has cost the woman her job at a Malaysian TV channel.

TV anchor cuts hair for charity loses job.gif

Posted: 06/27/2012 12:13 PM IST
Tv anchor cuts hair for charity loses job

Ras-Adibaసమాజం కోసం సేవ చేస్తానని ముందుకు వచ్చినందుకు ఓ యువతి తన ఉద్యోగం పోగొట్టుకుంది. కేన్సర్ పై ప్రజలకు అవగాహాన కల్పించేందుకు గుండు గీయించుకున్నందుకు ప్రముఖ నేషనల్ ఛానెల్ లో పనిచేసే ఓ టీవి యాంకర్ ఉద్యోగం ఊడిపోయింది. ఈ సంఘటన మలేషియాలో జరిగింది. ఆ దేశంలో ప్రముఖ ఛానెల్ గా పేరుతెచ్చుకున్న ఎన్ టీవీ-7 లో రాస్ అడిబ మోహమ్మద్ యాంకర్ గా పనిచేస్తుంది. ఈమె కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు నేషనల్ కేన్సర్ కౌన్సిల్ తో కలిసి పనిచేస్తుంది. ఈ నేపధ్యంలో ఆమె క్యాన్సర్ పై ఈ నేపథ్యంలో ఆమె క్యాన్సర్ పై అవగాహన కలిగించేందుకు హెయిర్ కట్ చేయించుకుంది. దీంతో ఛానెల్ యాజమాన్యం ఆమెను ఉద్యోగంలోనుంచి తీసివేసింది.

గుండు చేయించుకున్నందుకు మిమ్మల్ని ఇలా టీవీలో చూపిస్తే ఛానల్ కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆమెని ఇంటికి పంపిచారు. హెయిర్స్ పెరిగిన తరువాత ఉద్యోగంలోకి తీసుకుంటామని చెప్పారు. ఒక ప్రక్క ఉద్యోగం పోయినందుకు ఆమె బాధ పడుతుంటే.... ఇటు మత ఆచార, సంప్రదాయాలను ఉల్లంఘించిందంటూ మతపెద్దలు ఫత్వా జారీ చేయగా అటు హతమారుస్తామంటూ ఆమెకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఏదో మంచి చేయబోతే... తనకే ముప్పు వచ్చిందని ఆడిబ బాధపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsrtc managing director ak khan
350sheeps dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles