Tamil nadu governor rosaiah

Tamil Nadu Governor Rosaiah, andhrapradesh, AP Government, congress Party, letter, CM, EX CM

Tamil Nadu Governor Rosaiah

Rosaiah.gif

Posted: 06/26/2012 06:16 PM IST
Tamil nadu governor rosaiah

Tamil Nadu Governor Rosaiah

ఆ పెద్దాయన ఆంద్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి.  ఆయన రాష్ట్రం కూడా ఆంద్రప్రదేశే?  కానీ ఇప్పుడు ఆయన తమిళనాడు గవర్నర్ గా ఉన్నాడు. ఆయన ఎవరో మన పెద్దాయన.  ఆయన ఇటీవల ఒక చిన్న పని మీద సొంత రాష్ట్రం రావటం జరిగిందట.  ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టిన దగ్గర నుండి ..  ప్రబుత్వం దగ్గరుండి చూసుకోవాలట. కానీ  ఆ పెద్దాయనకు అవమానం జరిగిందట.   చెన్నై గవర్నర్ కు  తగిన సౌకర్యాలు  కల్పించడం లేదని  రోశయ్య తీవ్ర  ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై చెన్నై లోని ఆయన  కార్యాలయం   నుండి   కిరణ్ ప్రభుత్వానికి లేక రాసింది.  ఫ్రొటొకల్  ప్రకారం  రోశయ్య గవర్నర్ హోదాలో   రాష్ట్రంలో   పర్యటించినప్పుడు   ఆయన వాహనంతో పాటు   వైద్య సిబ్బందిని,  అధునాతన వసతులున్న  అంబులెన్స్ ను  ఏర్పాటు  చేయాల్సి ఉన్నా వాటిని  సమకూర్చడం లేదని   రోశయ్య  కార్యాలయం పేర్కొంది.  పలు దఫాలు  రాష్ట్ర  అధికారులతో  మాట్లాడినప్పటికీ  పట్టించుకోకపోవడంతో  ఈ లేఖ రాస్తున్నట్లు  ఆయన తెలిపారు.   ఈ లేఖను  రోశయ్య కార్యాలయం   నుండి  రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు వైద్య ఆరోగ్యశాఖకు పంపినట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp considering change of karnataka cm
Virbhadra singh resigns  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles