Taking the poison out of our food

satyamev jayate,smj,aamir khan,taking the poison out of our food aamir khan

satyamev jayate,smj,aamir khan,taking the poison out of our food aamir khan

Taking the poison out of our food.gif

Posted: 06/25/2012 04:05 PM IST
Taking the poison out of our food

Aamir-Khanవ్యవసాయంలో పురుగు మందులు, కృత్రిమ రసాయనాలతో మన శరీరాలూ విషపూరితమై పోతున్నాయని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కార్యక్రమం 'సత్యమేవ జయ తే' ఎనిమిదో ఎపిసోడ్‌లో ఆయన సేంద్రియ వ్యవసాయం అంశంపై చర్చ నిర్వహించారు. కార్యక్రమంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ కూడా పాల్గొన్నా రు. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులనే కొనాలని, తద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అమీర్‌ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పురుగుమందుల వినియోగాన్ని పరిశీలించేందుకు ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పా టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా.. చాలా దేశాల్లో నిషేధించిన 67 రకాల పురుగుమందులను మన దేశంలో ఇప్పటికీ వాడుతున్నారు. చివరికి తల్లిపాలలో కూడా పురుగు మందుల అవశేషాలు వస్తున్నాయని ఓ పరిశోధనలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Galla aruna kumari escort vehicle accident
Husband angry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles