Husband angry

Husband Angry, wife, daughter, Gosamsakini sai, gowthami, Nizamabadh district,

Husband Angry

Husband.gif

Posted: 06/25/2012 11:42 AM IST
Husband angry

Husband Angry

కామనికి కళ్లు కనిపించావు అంటే ఇదే.  కామ కోరికతో  కన్న బిడ్డలను చంపిన కాలయముడు. కన్నతండ్రే కాలయముడిగా మారి ఇద్దరు కూతుర్లను చంపిన ఉదంతం ఆదివారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని దర్మోరలో వెలుగుచూసింది. దర్మోరకు చెందిన గోసంసాకిని సాయిలు, అదే గ్రామానికి చెందిన గౌతమి 2006లో కులాంతర పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు పుట్టారు. మూడురోజుల క్రితం దంపతులు కుటుంబనియంత్రణ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్లగా, ఈనెల 25న ఆపరేషన్ చేస్తామని, అప్పటి వరకు దాంపత్యానికి దూరంగా ఉండాలని వైద్యులన్నారు. ఈ నెల 22న రాత్రి కోరిక తీర్చాలని సాయిలు భార్యపై ఒత్తిడి తేగా ఆమె నిరాకరించింది. అందుకు ఆగ్రహించిన అతను కూతుర్లను ఇంట్లో నుంచి తీసుకుపోయి చెరువులో పడేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Taking the poison out of our food
Dhoni fifth in icc odi rankings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles