Galla aruna kumari escort vehicle accident

Galla Aruna kumari escort vehicle accident.Minister, Galla, Aruna, Kumari, escort, vehicle, met, with, accident

Galla Aruna kumari escort vehicle accident.Minister, Galla, Aruna, Kumari, escort, vehicle, met, with, accident

Galla Aruna kumari escort vehicle accident.gif

Posted: 06/25/2012 05:01 PM IST
Galla aruna kumari escort vehicle accident

మన రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారికి చెందిన ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి చెరువులో పడింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని గొట్టిపల్లి మండలం, దేవరకొండ లో జరిగింది. ఇవాళ గల్ల అరుణకుమారి దేవరకొండలో చిన్న నీటి పథకం ప్రారంభోత్సం చేసి  అక్కడి నుండి కొత్తపల్లి సమీపంలో అప్పినాయిని చెరువు కట్టవద్ద  భాక్రాపేట పోలీస్ వాహనం అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఓ ఎస్సై, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి ఎస్కార్ట్ వాహనం సోమవారం ప్రమాదానికి గురైంది. చిన్న గొట్టిపల్లి మండలం దేవర కొండలో నీటి పథకాన్ని మంత్రి గల్లా ప్రారంభించారు.  ప్రమాదాన్ని గ్రహించిన మిగతా ఎస్కార్ట్ సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందించాలని మంత్రి సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu dharna in vijayawada
Taking the poison out of our food  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles