North block fire fifth incident in six years

North Block fire fifth incident in six years,fire accidents, delhi parliament, north black, maharastra mantralaya, parliament fire accident, north black loss, indian parliament

North Block fire fifth incident in six years

fire.gif

Posted: 06/25/2012 10:19 AM IST
North block fire fifth incident in six years

North Block fire fifth incident in six years

కొన్ని నెలల కిందట ఆంద్రప్రదేశ్  సచివాలయం.. మొన్నటికి మొన్న మహారాష్ట్ర మంత్రాలయంలో  సచివాలం పరిపాలనా కారాలయం.. నాడు ఢిల్లీ పార్మమెంటు భవనంలోని హోంశాఖ కార్యాలయం  ఇలి ఒక్కో ప్రభుత్వకార్యాలయాలు మంటలకు ఆహుతైపోతున్నాయి . ఢిల్లీ నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి చిదంబరం సమావేశ మందిరంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించడంతో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు. హోంమంత్రి సమావేశ మందిరంలోని రూమ్ నెం.102లో మంటలు చెలరేగినట్లు మధ్యాహ్నం 2.20 నిమిషాలకు పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం అందింది. ప్రమాదం సంభవించిన ప్రాంతానికి దగ్గరలోనే హోంమంత్రి కార్యాలయం, మంత్రులు ముల్లమల్లి రామచంద్రన్, వి. నారాయణ స్వామి కార్యాలయాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో చిదంబరం గాని, ఇతర మంత్రులు గాని, సంబంధిత అధికారులు గాని ఎవ్వరూ కార్యాలయంలో లేరు. ఎయిర్ కండిషనర్‌లో సంభవించిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని, మంటలు కేవలం ఆ ఒక్క గదికే పరిమితమయ్యాయని, పెద్దగా నష్టమేమీ జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ ఎ.కె.శర్మ పత్రికల వారికి తెలిపారు. హోంమంత్రి కార్యాలయానికి గాని, ఫైళ్లకు గాని ఎలాంటి నష్టం జరగలేదని హోంమంత్రిత్వ శాఖకు చెందిన చీఫ్ సెక్యూరిటీ అధికారి దుష్యంత్ సింగ్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrangements for tdp maha dhana at vijayawada
Pakistan politics now in critical position  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles